మహమ్మద్ నగర్, ఆగస్టు 31, వై 7 న్యూస్
మహమ్మద్ నగర్ మండలం గాలిపూర్ పంచాయతీ కార్యదర్శిగా గతంలో పనిచేసిన శ్రీనివాస్ పై అధికారులు శనివారం విచారణ చేపట్టారు. శ్రీనివాస్ పై గ్రామస్తులు ఇటీవల కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే దీంతో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశాల మేరకు శనివారం డిఎల్పిఓ నాగరాజు ఎంపీ అనిత పంచాయతీ కార్యాలయంలో విచారణ చేపట్టారు గ్రామస్తులతో మాట్లాడి వివరాలు సేకరించారు.
Post Views: 82