E-PAPER

బంగారు రథం ఊరేగింపు, ఎక్కడంటే?

నంద్యాల జిల్లా

శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామీ బంగారు రథం ఈరోజు అరుద్ర నక్షత్రం రావటం తో ఈ రోజు ఊరేగింపు చేసారు
ఈ కార్యక్రమం లో భారీగా భక్తులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News