కొత్తగూడెం,ఆగస్టు29
ఇల్లందు నుండి భద్రాచలం వైపు వెళ్లే ట్రాలీ లారీ డీజిల్ అయిపోవడంతో కొత్తగూడెం క్రాస్ రోడ్ రైల్వే ట్రాక్ దగ్గరలో రోడ్డుకు మధ్యలో అడ్డంగా ఆగిపోయింది. గంటసేపటి నుండి ట్రాఫిక్ జామ్ తో బారులు తీరిన వాహనాలు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు, వాహనదారులు.
Post Views: 111









