E-PAPER

సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాయం

బూర్గంపహాడ్ , ఆగస్టు 26, వై 7 న్యూస్;
మండల పరిధిలోని మొరంపల్లి బంజర వేదికగా స్థానిక కాంగ్రెస్ నాయకుల సమన్వయంతో సీఎం సహాయనిధి క్రింద విడుదలైనటువంటి సుమారు రూ౹౹ 14 లక్షలను సంబధిత లబ్ధిదారులకు అందజేసిన నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు.ఈ కార్యక్రమంలో,
బూర్గంపహాడ్ మండల కాంగ్రెస్ కమిటీ నాయకులు,మహిళా నాయకురాళ్లు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ శ్రేణులు,NSUI-INTUC ప్రతినిధులు, SC.ST.BC-మైనారిటీ అనుబంధ సంఘాల నాయకులు, సోషల్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్