ఎటునాగారం మండలం రామన్నగూడెం, పుష్కర ఘాట్ కు కొట్టుకు వచ్చిన మృతదేహం,ఏటూర్ నాగారం మండల కేంద్రంలోని గోదావరిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించినది. రామన్నగూడెం పుష్కర ఘాట్ గోదావరి వరదలో మంగళవారం మధ్యాహ్నం గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతదేహం గోదావరి వరదలో కొట్టుకుపోతుండగా అక్కడ ఉన్నవారు గమనించి చూశారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Post Views: 326