పినపాక మండల ఏడూళ్ళ బయ్యారం పోలీస్ స్టేషన్ కు నూతనంగా బదిలీ మీద వచ్చిన సీఐ వెంకటేశ్వర్లు ని,ఎస్ఐ రాజకుమార్ ని , తెలంగాణ యువజన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో కన్వీనర్ నవీన్ అచ్చ నవీన్ నేతృత్వంలో పినపాక ఉమ్మడి పంచాయతీ యువత కలిసి శాలువా తో సన్మానించారు.అనంతరం మండలంలోని పలు సమస్యల గురించి చర్చించడం జరిగినది.ఈ కార్యక్రమం లో సామజిక కార్యకర్త కోడిరెక్కల సాయికుమార్,పూనెం వెంకటేశ్వర్లు,వడ్డే వినోద్,అచ్చా ప్రశాంత్,రెబ్బల వీరమోహన్,మేడి వేణు తదితరులు పాల్గొన్నారు…
Post Views: 121









