E-PAPER

ఇంటర్ సప్లిమెంటరీ ఫీజుల గడువు పొడిగింపు – విద్యార్థులకు గుడ్ న్యూస్

హైదరాబాద్: Telangana Board of Intermediate Education (TGBIE) ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల (May 2026) ఫీజుల చెల్లింపుకు గడువును పొడిగించింది.ఈ నిర్ణయం 1వ సంవత్సరం, 2వ సంవత్సరం రెగ్యులర్ విద్యార్థులు మరియు ఫెయిల్ అయిన అభ్యర్థులు (జనరల్ & వొకేషనల్) అందరికీ వర్తిస్తుంది.లేట్ ఫీ: ₹3,000,కొత్త గడువు: మే 2, 2026 నుండి మే 4, 2026 వరకు (సాయంత్రం 5 గంటల వరకు).అధికారుల ప్రకారం, గడువు ముగిసేలోపు విద్యార్థులు ఫీజులు చెల్లించి తమ దరఖాస్తులను నిర్ధారించుకోవాలని సూచించారు. ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోవాలని విద్యార్థులకు సూచనలు జారీ చేశారు.ఈ పొడిగింపు ద్వారా ఫీజు చెల్లించలేకపోయిన విద్యార్థులకు మరో అవకాశం లభించింది.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News