పలాస:
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శిగా నియమితులైన ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు నేడు మాజీ మంత్రి గౌతు శ్యాంసుందర్ శివాజీ ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో పలాస పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సప్ప నవీన్, డొక్కరి శంకర్, కొరికాన శంకర్ రావు, సాసుమాన సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 21









