వై 7 న్యూస్ పలాస
పలాస కాషీబుగ్గ మున్సిపాలిటీకి నూతన కమిషనర్‌గా నియమితులైన శ్రీనివాసులు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషను ఆమె కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పట్టణ అభివృద్ధి అంశాలపై చర్చించారు.
పట్టణ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా కృషి చేయాలని MLA గౌతు శిరీష కమిషనర్‌కు సూచించారు.
Post Views: 41









