డాక్టర్ దుర్గాభవాని, మధు
రేపు పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉదయం 10 గంటల నుండి నిక్షయ్ శివీర్ క్యాంప్ కార్యక్రమం ప్రారంభమవుతుందన డాక్టర్ దుర్గాభవాని ఒక ప్రకటనలో తెలియజేశారు. క్షయ వ్యాధికి పౌష్టికాహార లోపం అనేది ముఖ్యమైన అపాయ కారకంగా ఉంటుందని లక్షణాలు ఉన్నవారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ స్పెషల్ క్యాంపెనింగ్ కార్యక్రమాన్ని మండలంలో ప్రజల సద్వినియోగం చేసుకోవాలని కోరారు
Post Views: 73









