వై 7 న్యూస్ పలాస
పలాస నియోజకవర్గం లోని ముంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు పర్యటించారు .బాధిత రైతులతో మాట్లాడి పంట నష్టాల పై సమాచారం సేకరించారు భారీ వర్షం తో రైతులు తీవ్రంగా నష్టపోయి చవి చూసారన్నారు నష్టపోయిన ప్రతి రైతు లను తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని ఇన్ పుట్ సబ్సిడీ పూర్తి స్థాయిలో అందజేసి రైతు లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Post Views: 87









