చదువులో మారుమూల పట్నం నుంచి మహానగరం వరకు పయనం
అన్నపరెడ్డిపల్లి వై సెవెన్ తెలుగున్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం మారుమూల గ్రామమైన అబ్బుగూడెం గ్రామపంచాయతీలో ప్రబుత్వపాటశాల హెచ్ యం. ఆధ్వర్యంలో,నిరుపేద కుటుంబంలో ఓరుగంటి తరుణ సాయి, ఇటు విద్యలో అటు క్రీడారంగంలో రాణిస్తూ మండలానికి, గ్రామానికి కాక తల్లిదండ్రులు కూడా మంచి పేరు సంపాదించి ఉన్నత విద్యల కోసం, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి హకీంపేట కరీంనగర్ ఆదిలాబాద్ లో గల స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశానికి గాను నాలుగో తరగతి చదువుతున్న ఓరుగంటి సాయి జిల్లాస్థాయీలో సెలక్షన్ అవ్వడం మండలంలో, పలువురు రాజకీయ నాయకుల్ని కాకుండా మరియు విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు రైతులు అందరూ కూడా అభినందనలు తెలిపారు. చదువుల తల్లి మరింత రాణిస్తూ అన్ని రంగాలలో ముందుకు వెళ్లాలని, పెద్దలు మనసారా దీవిస్తూ. చిన్నవాళ్లు బెస్ట్ ఆఫ్ లక్ తో అభినందనలు తెలపడం హర్షనీయం, ఇదిలా ఉండగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయూ లు డి రమేష్, బాలు .జి రామ్మోహన్, లక్ష్మణ్ఎం సుభద్ర మరియు మండల విద్యా అధికారి ఉండేటి ఆనంద్ కుమార్ ప్రత్యేక అభినందనలు తెలిపారు









