E-PAPER

కరకగూడెం పోలీస్ స్టేషన్ రైటర్ దుర్గారావుకు ఘనంగా వీడ్కోలు

కరకగూడెం, జూన్ 18 వై 7 న్యూస్;

కరకగూడెం పోలీస్ స్టేషన్‌లో రైటర్‌గా విధులు నిర్వర్తించిన కానిస్టేబుల్ దుర్గారావు బదిలీపై ఆళ్లపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా సహచరులు ఆయనకు ఘనంగా వీడ్కోలు అందించారు.ఎస్‌ఐ పివి నాగేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ శంకర్, కానిస్టేబుల్ సింహాచలం తదితరులు ఆయనకు శాలువాతో సన్మానం చేసి, సేవలను కొనియాడారు. దుర్గారావు తన విధుల్లో నిష్ట, నిబద్ధతతో పనిచేశారని వారు ప్రశంసించారు.
ఈ సందర్భంలో పోలీస్ శాఖలోని సహచరులు ఆయన కొత్త బాధ్యతల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News