E-PAPER

దశ దిన కర్మలకు బియ్యం వితరణ

పినపాక, జూన్ 18 వై 7 న్యూస్;

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొడిశాల రామనాథం ఆధ్వర్యంలో పినపాక మండలం సీతంపేట గ్రామంలో గుండారపు ఆదిలక్ష్మి (90) గత కొద్ది రోజుల క్రితం అనారోగ్య కారణం తో మరణించగా ఆ నిరుపేద కుటుంబానికి తన వంతు సహాయం గా దశదిన కర్మలకు 25 కేజీల బియ్యం వితరణగా అందించి వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వెన్నెల ఈశ్వరయ్య, గుమ్మల బాబు, గుండారపు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News