E-PAPER

పలాస బ్లాక్ మెయిల్ బాగోతంపై డీజీపీకి ఎమ్మెల్యే గౌతు శిరీష ఫిర్యాదు

పలాస, జూన్ 13 వై 7 న్యూస్;
పలాస అభివృద్ధి పనులను ఆసరాగా చేసుకొని కొంతమంది లబ్ధి పొందేందుకు కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే గౌతు శిరీష ఆరోపించారు. పలుశాఖల అధికారులను బెదిరించి ఆర్థిక లాభం పొందే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
ఈ విషయాన్ని డీజీపీ హరీష్ గుప్తా దృష్టికి గురువారం ఆమె తీసుకెళ్లి, లిఖిత పూర్వకంగా ఫిర్యాదు సమర్పించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :