E-PAPER

స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన టోర్నమెంట్లో సింహాద్రి11 విజయం

పిఠాపురం కాంసెన్సీ యు.కొత్తపల్లి మండలం జూన్ 7 (వై 7 రిపోర్టర్):

పిఠాపురం నియోజకవర్గ ఉప్పాడ కొత్తపల్లి మండలం స్పోర్ట్స్ ఆధ్వర్యంలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ సుమారు 20 రోజులుగా ఏడు టీములు మధ్య హరా హరీ పోటీ జరిగింది ఈ పోటీలో సింహాద్రి 11 టీం 6 లీగ్ మ్యాచ్లాడి ఒక సెమీఫైనల్ మరియు జేఎల్ టీం తో ఫైనల్ చేరి విజేతగా నిలిచింది కెప్టెన్ చొక్కా కుమార్ తన టీం సహాయంతో ఫైనల్ వరకు తీసుకెళ్ళు విజేతగా విజేతగా నిలిపారు ఈ మ్యాచ్ ను చూసేందుకు ఉప్పాడ కొత్తపల్లి పరిధిలో పెద్ద ఎత్తున ప్రేక్షకులు వచ్చారు క్రికెట్ ప్రియులు మ్యాచ్ కి రానివారు స్కోర్ బోర్డ్ ను చూసే విధంగా స్పోర్ట్స్ క్లబ్ వారు క్రిగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని స్కోర్ ని చూసే విధంగా ఏర్పాటు చేశారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :