వై సెవెన్ న్యూస్ 5 బాన్సువాడ
బాన్సువాడ కేంద్రంలో సీ ఐ అశోక్ కుమార్ మాట్లాడుతూ కుటుంబ తగాదాలు, సీనియర్ సిటిజన్, గ్రామాల్లో జరిగే ఇతర తగదాలను మండల లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా సమస్యలను పరిష్కారం చేసుకోవాలని, అనవసరంగా పోలీస్ స్టేషన్, కోర్టులు చుట్టూ తిరిగి సమయాన్ని, డబ్బును వృధాచేసుకోవద్దని, దీని ద్వారా త్వరగా మరియు ఉచితంగా న్యాయం పొందవచ్చని అన్నారు. కమ్మ్యూనిటీ మీడియేషన్ సెంటర్ ద్వారా ఉచిత సేవాలoదిస్తున్న వాలంటీర్లు ను అభినందించారు.ఈ కార్యక్రమంలో కమ్మునిటీ మీడియేషన్ వాలంటీర్ లు అయ్యల సంతోష్, రామకృష్ణ రెడ్డి, అహ్మద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 48









