E-PAPER

రేషన్ సరుకులు పంపిణీ కార్యక్రమంలో మత్స్యకార నాయకులు జాన్

పిఠాపురం కాంసెన్సీ న్యూ కొత్తపల్లి మండలం ( వై 7 న్యూస్ ప్రతినిధి)జూన్ 1

రాష్ట్రవ్యాప్తంగా మరల నూతనంగా రేషన్ షాపులు తెరవబడ్డాయి ఈ కార్యక్రమాన్ని ఉప్పాడ లో మత్స్యకార నాయకులు జాన్ చేతుల మీదుగా ప్రారంభించారు ప్రతిరోజు ఉదయము సాయంకాలం రెండుపూట్ల షాపులు తెరిచి ఉంటాయని ఒకటో తారీకు నుంచి 15వ తారీకు వరకు సప్లై చేస్తారని 60 సంవత్సరాలుదాటిన వృద్ధులకు దివ్యాంగులకు ఇంటి వద్దకే సరుకులు సప్లై చేయబడతాయని ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరిగి నాలుగు గంటల నుండి రాత్రి 8 గంటల వరకు సరుకులు ఇవ్వబడును ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ పెద్దలు అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News