E-PAPER

బాన్సువాడ పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసిన జూపల్లి కృష్ణారావు 

వై సెవెన్ న్యూస్, 29 బాన్సువాడ

బీర్కూరు మరియు నసురులబాద్ మండలాల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు, జూపల్లి కృష్ణారావు ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజక వర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి , ఆగ్రోస్ చైర్మన్ శ్రీ కాసుల బాలరాజు , ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి 

బీర్కూరు మండలానికి 374 మంది, నసురులబాద్ మండలానికి 326 మంది లబ్ధిదారులకు మొత్తం 700 ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి,ఇళ్ల నిర్మాణం పైన అవగాహన కల్పించిన ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు, బాన్సువాడ నియోజక వర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి 

పాల్గొన్న కామారెడ్డి కలెక్టర్ శ్రీ ఆశిష్ సంగ్వాన్, బాన్సువాడ సబ్ కలెక్టర్ శ్రీమతి కిరణ్మయి, ప్రజాప్రతినిధులు, నాయకులు,అధికారులు,లబ్ధిదారులు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News