మణుగూరు మే 29 వై 7 న్యూస్: మణుగూరు సర్కిల్ ఇన్స్పెక్టర్(సీ ఐ) గా పి. నాగరాజు గురువారం తన కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు చట్టానికి కట్టుబడి ఉండాలని, మత్తుపదార్థాలకు యువత బానిస కాకుండా జాగ్రత్తగా ఉండాలని, కోరారు.
Post Views: 180









