పలాస ;
కేసు వివరాలు వెల్లడించిన డి ఎస్ పి.
కాశీబుగ్గ పోలీసు స్టేషన్ లో డి ఎస్ పి వెంకట అప్పారావు సోమవారం పత్రిక సమావేశం నిర్వహించారు.ఇందులో భాగంగా ఈ నెల 12వ తేదీన నమోదు అయినా రాబరీ కేసు వివరాలు వెల్లడించిన 2.5తులాల బంగారం ఆభరణాలు రికవరి చేశామని సమావేశం లో తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమెండ్ కు తరించినట్లు చెప్పారు. ఈ మేరకు కాశీబుగ్గ పోలీసు స్టేషన్ లో కేసు వివరాలు డి ఎస్ పి వెంకట అప్పారావు విలేఖరులకు వెల్లడించారు.
Post Views: 165









