E-PAPER

చిన్నారి బ్లెస్సి కి పుట్టినరోజు శుభాకాంక్షలు

టెక్మాల్, మార్చి 18 వై 7 న్యూస్ తెలుగు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న టెక్మాల్ మండల రిపోర్టర్ కుమార్ గారాలపట్టి చిన్నారి బ్లెస్సి కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు జీవితంలో ఇంకా ఎన్నో జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మునుముందు జీవితంలో ఎంతో ఉన్నతమైన గమ్యాలను చేరుకుంటూ , జీవితంలో చిరునవ్వుతో ఉండాలని కోరుకుంటున్న వారి అమ్మ అనిత నాన్న కుమార్ కుటుంబ సభ్యులు..

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :