E-PAPER

నల్ల నేలలో.. ఎర్రమందారం;కామ్రేడ్. ఆబోతు కేశవులు..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం:

కమ్యూనిజం భావాలకు నిలువెత్తు నిదర్శనం

ఉద్యమాల స్ఫూర్తికి ప్రతిరూపం

నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడు
తున్న ధీశాలి

పోరాటాల ఖిల్లా.. ఉద్యమాల గుమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో
తిరుగులేని రాజకీయ శక్తి సిపిఎం పార్టీలో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, అనేక ప్రజా ఉద్యమాలలో కెరటంలా ఎ గి సిపడుతూ..ఉద్యోగ, కార్మిక, విద్యార్థి యువజన, మహిళా సమస్యలపై నిత్యం పోరాడుతూ.. ప్రజా ఉద్యమాల ద్వారా వారి ఆకాంక్షను ప్రభుత్వాలకు తెలియజేస్తూ.. దమ్మపేట మండలంలో ఎర్రజెండా నినాదాన్ని భుజానికి ఎత్తుకొని నల్ల నేలలో.. ఎర్రమందారంగా నిలుస్తూ,
కమ్యూనిజం భావాలకు నిలువెత్తు నిదర్శనంగా,ఉద్యమాల స్ఫూర్తికి ప్రతిరూపంగా, నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడుతున్న ధీశాలి కామ్రేడ్. ఆబోతు కేశవులు.

మూడుముళ్ల సాక్షిగా..
ఏడడుగులతో..
అన్యోన్య దాంపత్య జీవితానికి
చిరునామాగా నిలుస్తూ
నేడు పెళ్లి రోజు జరుపుకుంటున్న
దమ్మపేట సొసైటీ డైరెక్టర్, సిపిఎం మండల నాయకులు,ఆబోతు కేశవులు, కృష్ణవేణి పుణ్య దంపతులకు… వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు
ఇలాంటి పెళ్లిరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, పరమేశ్వరుని ప్రార్థిస్తూ.. ఆయన చల్లని దీవెనలు సదా మీపై, మీ కుటుంబం పై ఉండాలని కోరుకుంటూ…

మీ ఆబోతు రవి కుమార్

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్