E-PAPER

కార్గో ఎయిర్పోర్ట్ వొద్దు ఉద్ధన ని ఉరి తీయొద్దు సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ

పలాస, మార్చి 07 వై 7 న్యూస్ తెలుగు;

కార్గో ఎయిర్పోర్ట్ బలవంతపు భూసేకరణ ఆపాలని వామపక్షాలు కార్గో ఎయిర్పోర్ట్ భూ బాధితుల కమిటీ అధ్వరం లో శుక్రవారం TKR ఫక్షన్ హాల్ లో మేధో మథనం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సి పి ఐ జిల్లా కార్యదర్శి ఛాపర వెంకటరమణ వేణు మాట్లాడుతూ అభివృద్ధి పేరు తో పచ్చటి ఉద్దనం నాశనం చేయడం సరికాదని అన్నారు. పేద రైతుల ప్రభుత్వం అని చెబుతూ కూటమి ప్రభుత్వం మోసం చేస్తుంది అని మండి పడ్డారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News