E-PAPER

మణుగూరులో అతి కిరాతకంగా హత్య

మణుగూరు ఫిబ్రవరి 28 వై 7 న్యూస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం జిఎం ఆఫీస్ కి వెళ్లే దారిలో కాలువలో , అతి కిరాతకంగా రాళ్లతో కొట్టి చంపిన ఘటన చోటుచేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న సిఐ సతీష్ కుమార్ ఎస్ఐ మనీషా మృతుడి వివరాలు వెల్లడించారు. మృతుని పేరు ముని ప్రసాద్ బిస్కర్మ ( 32)మధ్య ప్రదేశ్ రాష్ట్రం ,గోపారి గ్రామం గా తెలిపారు.దుర్గ కంపెనిలో
మెకానిక్ హెల్పర్ గా చేస్తున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్