మణుగూరు, ఫిబ్రవరి 27 వై 7 న్యూస్
మండలంలోని గుట్ట మల్లారం గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ పంచముఖ వేద గాయత్రి దేవాలయంలో రేపు శుక్రవారం ఉదయం 9 గంటల 30 నిమిషాలకు పార్వతీ పరమేశ్వరుల శాంతి కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు.
యావన్మంది భక్తులు పీటల మీద కూర్చుని భక్తులు విచ్చేసి స్వామివారి అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి తీర్థ ప్రసాదములు అన్న ప్రసాదమును స్వీకరించి వేదమత గాయత్రీ దేవత అనుగ్రహానికి పాత్రులు కాగలరని ఆలయ బాధ్యులు తెలిపారు.
Post Views: 90