హైదరాబాద్, ఫిబ్రవరి 24 వై సెవెన్ న్యూస్;
బిటిపిఎస్ అభివృద్ది పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు సలహాలు చేసిన సీఎం .భద్రాద్రి పవర్ ప్లాంటులో నాన్ టెక్నికల్ ఉద్యోగాలకు స్థానికులకు అవకాశం.ఐటీడీఏ ప్రాజెక్టు డైరెక్టర్ ద్వారా నాన్ టెక్నికల్ ఉద్యోగుల నియామకం.నిర్థిష్ట గడువులోగా బిటిపిఎస్ పెండింగ్ పనులు వేగవంతంగా పూర్తి అయ్యే విధంగా చర్యలు.బొగ్గు బూడిదతో ఇటుకలు తయారీకి స్థానికులకు ప్రోత్సహం.
Post Views: 346