హైదరాబాద్ ఫిబ్రవరి 24 వై సెవెన్ న్యూస్;
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లుగారు తన వ్యక్తిగత సహాయకుడు (PA) తక్కెల్లపల్లి శ్రీనివాస్ రావు మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మరణాన్ని వ్యక్తిగత నష్టం గా భావిస్తూ, అన్ని అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకుని ఖమ్మం బయలుదేరుతున్నారు.భట్టి విక్రమార్క శ్రీనివాస్ రావు భౌతిక కాయానికి నివాళులు అర్పించనున్నారు.ఖమ్మం చేరుకున్న అనంతరం అక్కడ రాత్రి బస చేయనున్నారు
Post Views: 211