E-PAPER

మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌లో కొలువుల జాత‌ర‌

హైదరాబాద్, ఫిబ్రవరి 23 వై 7న్యూస్;

అంగ‌న్వాడీ టీచ‌ర్లు, హెల్ప‌ర్ల ఖాళీల భ‌ర్తీకి గ్రీన్ సిగ్న‌ల్ .ఫైల్ పై సంత‌కం చేసిన మంత్రి సీత‌క్క‌.
6399 అంగ‌న్వాడీ టీచ‌ర్లు, 7837 హెల్ప‌ర్ల పోస్టుల భ‌ర్తీకి రంగం సిద్దం.ఎన్నిక‌ల కోడ్ ముగియ‌గానే నోటిఫికేష‌న్ జారీ.నోటిఫికేష‌న్ల‌ను జారీ చేయ‌నున్న ఆయా జిల్లా క‌లెక్ట‌ర్లు.మొత్తం 14,236 పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్న ప్రభుత్వం.
తెలంగాణ లో ఈ స్థాయిలో అంగ‌న్వాడీ టీచ‌ర్లు, హెల్ప‌ర్ల కొలువులను భ‌ర్తీ చేయ‌డం తొలిసారి
ఖాళీల భ‌ర్తీ ప్ర‌క్రియతో మ‌రింత ప‌టిష్టంగా ప‌నిచేయ‌నున్న అంగ‌న్వాడీలు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్