E-PAPER

శివాలయం ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్

తల్లాడ,ఫిబ్రవరి23 వై 7 న్యూస్;

తల్లాడ మండలం పినపాక గ్రామం లో శివాలయం ప్రతిష్ట మరియు భక్తులు తో కలిసి పూజా కార్యక్రమం లో పాల్గొన్న సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్. ఈ కార్యక్రమం లో తల్లాడ గ్రామం మరియు తల్లాడ మండలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

   SHARE  

Facebook
Twitter
Telegram
WhatsApp

   TOP NEWS  

   Related News