కొత్తగూడెం, ఫిబ్రవరి 23, వై 7 న్యూస్;
కొత్తగూడెంలో ఆదివారం నిర్వహించిన తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రా ఓపెన్ కరాటె ఛాంపియన్ షిప్-2025 లో మణుగూరు ZPHS స్కూల్ మరియు MTSPT విద్యార్థుల ప్రతిభను కనబర్చి బంగారు మరియు వెండి పతకాలను సాదించారని మణుగూరు చెందిన సీనియర్ లేడి కరాటే మాస్టర్ కాశిమల్ల. పద్మ తెలిపారు. తొర్లుకుంట, మునేశ్వరి 14 సం॥ బాలికల కాటా విభాగంలో బంగారు పతకం మరియు వాకుడోత్. దీక్షిత 16 సం॥లో బాలికల కటం విభాగంలో బంగారు పతకం వంకాయల వర్ణిత 10సంల బాలికలకు కటా విభాగంలో వెండి పతకం సాధించారు. ఈ యొక్క కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం, కరాటే జనరల్ సెక్రటరి ఇందిరాల శ్రీధర్, ప్రెసిడెంట్ వాసు, ప్రతీత్, రాధిక తదితరులు పాల్గోన్నారు.
Post Views: 141