ములుగు, ఫిబ్రవరి 23 వై 7 న్యూస్;
ములుగు జిల్లా కేంద్రములో కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షులు నల్లేల కుమారస్వామి రెండవ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటం వద్ద నివాళులర్పించిన మంత్రి సీతక్క.ఈ సందర్భంగా మాట్లాడుతూ కుమారన్న మరణం ములుగు జిల్లా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ కి తీరని లోటని మంత్రి అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బాణోత్ రవిచందర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Post Views: 132









