పలాస, ఫిబ్రవరి 21 వై 7న్యూస్;
ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా పలాస కు చెందిన సీనియర్ పాత్రికేయులు కొంచాడ రవిశంకర్ ఎంపికైనట్లు పూర్వ ఏ పి యూ డబ్యు జె రాష్ట్ర అధ్యక్షుడు రిటర్నింగ్ అధికారి డి సోమసుందర్ తెలిపారు. ఈ సందర్భంగా రవి శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 9000 సభ్యుతం లో ఏ పి యూ డబ్యు జె సంఘానికి జిల్లా నుండి నన్నుకూడా ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఏ పి యూ డబ్యు జె రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా తనను ఏకగ్రీవంగా ఎనుకొందుకు రాష్ట్ర అధ్యక్షుడు ఐబీ సుబ్బారావు, ఐ జె యూ కార్యవర్గ సభ్యులు నల్లి ధర్మారావు, ప్రతిపాదిత ఐ జె యూ కార్యవర్గ సభ్యులు ధనేశ్వర మహారాణ,, జిల్లా అధ్యక్షుడు జగదీష్ కు కృతజ్ఞతలు తెరియజేస్తునట్లు తెలిపారు. పి యూ డబ్యు జె కౌన్సిల్ సభ్యులుగా కొంచాడ రవిశంకర్.
Post Views: 19