మణుగూరు, జనవరి 25 వై 7 న్యూస్;
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రజా భవన్ నందు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చేతుల మీదగా మహానగరంలో పత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిరినాకి నవీన్,కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు,
పాత్రికేయులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
Post Views: 61