భైంసా,జనవరి,24 వై సెవెన్ న్యూస్
భైంసా పట్టణానికి చెందిన సాయినాథ్ కి సుమారు 20వేల రూపాయల సీఎం సహాయనిధి చెక్కును మాజీ శాసనసభ్యులు జి విఠల్ రెడ్డి నివాసంలో అందించారు.చెక్కు మంజూరు చేసి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు నిర్మల్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క కు మాజీ శాసనసభ్యులు జి విఠల్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు దత్తురాం పార్టీ దత్తు గౌడ్ మరియు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
Post Views: 49