నసుల్లాబాద్ డిసెంబర్ 15 వై సెవెన్ న్యూస్ తెలుగు
నసుల్లాబాద్ మండలంలోని అంకోల్ గ్రామంలో పసుపుల సాయిలు డైరెక్టర్ గారి స్వగృహంలో ఆదివారం రోజున బీర్కూరు నజులాబాద్ ఉమ్మడి మండలాల మార్కెట్ కమిటీ అధ్యక్షులు శ్యామల శ్రీనివాస్ డైరెక్టర్లు పసుపుల సాయిలు, సంగ్య నాయక్, హనుమంత్ రెడ్డి శ్రీనివాస్ సేటుకు పెద్దకాపు సాయిలు మాజీ సర్పంచ్ సాయిలు వారికి ఘనంగా సన్మానించి పూలమాలతో సత్కరించారు. ఇట్టి కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి ప్రతాప్ సింగ్, మాజీ ఎంపిటిసి సుమలత శ్రీనివాస్, మాజీ సర్పంచ్ రాము , మాది సర్పంచ్ మోహన్ ,భూషణం విట్టల్ రియాజ్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 54