E-PAPER

ఎస్టీ కాలనీలో ఇందిరమ్మ ఇల్లు సర్వేలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకురాలు తేజావత్ దేవి

బూర్గంపాడు,డిసెంబర్ 16 వై7 న్యూస్;

ఇందిరమ్మ ఇళ్ల పథకంపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఎలాంటి ఆరోపణలు రాకుండా.. తప్పులు జరగకుండా లబ్ధిదారులను ఎంపిక చేయడానికి చర్యలు తీసుకుంటోంది. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి క్షేత్రస్థాయిలో సర్వే చేసి లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు.
ఇందులో భాగంగా పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు బూర్గంపాడు మండలం సారపాక భాస్కర్ నగర్ ఎస్టి కాలనీ లో సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు తేజావత్ దేవి తో పాటు ఇళ్లు సర్వేలు చేపట్టిన పంచాయతి ఆఫీస్ సిబ్బంది భుక్య ప్రవీణ్ బిల్ కలెక్టర్.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్