నసుల్లాబాద్ డిసెంబర్08 వై 7న్యూస్ తెలుగు
నసుల్లాబాద్ మండల లోని
ఉమ్మడి బీర్కూరు మండలం లో నూతనంగా మార్కెట్ కమిటీ పాలకవర్గం ఎన్నికయింది. అంకోల్ గ్రామం చెందిన పసుపుల సాయిలు డైరెక్టర్ గా ఎన్నికైన సందర్భంగా గ్రామస్తులు ఆయనకు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బస్వాయిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ గ్రామ పెద్దలు కిష్టగౌడ్ ,గంగారాం, మొగులబోయి, లక్ష్మణ్, ముఖిమ్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 31