E-PAPER

ఎస్సీ వర్గీకరణ అమలు చేసేంతవరకు మాదిగ విద్యార్థులు సంఘటితంగా ఉద్యమించాలి

మెక్కా సాయిమాదిగ ఎంఎస్ ఎఫ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు

బాన్సువాడ డిసెంబర్08 వై7 న్యూస్ తెలుగు

బాన్సువాడమండల కేంద్రంలో
మెక్కా సాయిమాదిగ మాట్లాడుతూ
ఎస్సీ మాదిగ ఉపకులా ఏ,బి,సి,డి వర్గీకరణ సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయకుండా ఉంటున్న ప్రస్తుత ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుకే మాదిగల మీద ప్రేమ ఉంటుంది కానీ అది సవతి తల్లి ప్రేమ అని మాదిగల ఎదుగుదల అడ్డుకుంటున్న రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పు అనంతరం దేశంలోనే మొట్ట మొదటిసారిగా తెలంగాణ లో ఎస్సి వర్గీకరణ అమలు చేస్తాం అని అసెంబ్లీ సాక్షి గా చెప్పి మాదిగ నోట్లో మట్టి కొట్టిన రేవంత్ రెడ్డి మరో పక్క తెలంగాణ లో ఉద్యోగాలు భర్తీ చేస్తూ మాదిగల అభివృద్ధి అడ్డుకుంటున్న ముఖ్యమంత్రి కమిషన్ పేరుతో కాలయాపన చేస్తు మాదిగల పై కపట ప్రేమ చూపిస్తున్నావు భవిష్యత్ లో నీకు మాదిగల గూటం దెబ్బ రుచి చూపిస్తాం అని హెచ్చరించారు.భవిష్యత్తులో మా మందకృష్ణ మాదిగ అన్నగారు ఎలాంటి ఉద్యమ కార్యచరణ పిలుపునిచ్చిన ఎం ఎస్ ఎఫ్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ముందుంటుందని తెలియజేయడం జరుగుతుంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్