ఎల్లారెడ్డి డిసెంబర్7 వై సెవెన్ న్యూస్ తెలుగు
ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే మధు మోహన్ విలేకరుల సమావేశం మాట్లాడుతూ
ఎల్లారెడ్డి నియోజకవర్గం పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ముందడుగు.3 కోట్ల రూపాయల నిధులను సాంక్షన్ చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు .నాగన్న మెట్ల భావి అభివృద్ధి కి 1 కోటి రూపాయలు.పోచారం ప్రాజెక్టు ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి, బోట్ రైడ్, కాటేజీ నిర్మాణం కొరకు 2 కోట్ల నిధులు మంజూరు.1000 సంవత్సరాల చరిత్ర గల తాండూరు గ్రామంలోని త్రిలింగ రామేశ్వర్ ఆలయ అభివృద్దిలో భాగంగా వాటర్ ట్యాంక్ నిర్మాణం కొరకు 25 లక్షలు నిధులు మంజూరు మరియు భక్తుల సౌర్యార్థం మరుగుదొడ్లు నిర్మాణం కొరకు 5 లక్షలు నిధులు మంజూరు.
Post Views: 76









