E-PAPER

గుర్తు తెలియని జంతువు డాడీ లో 25 గోలెలు పిల్లలు మృతి

పలాస ,డిసెంబర్06 వై 7 న్యూస్ ప్రతినిధి;
పలాస మండలం నిలావతి గ్రామ సమీప తోట లో మకానపల్లి గ్రామానికి చెందిన గొర్రెలు కాపరులు కొని రోజులు నుండి మందలు వేస్తున్నారు. గురువారం సాయంత్రం వంట కు అవసరమైన సరుకులు కొనడానికి గ్రామానికి వెళ్లగా గుర్తుతెలియని జంతువు దాడి చేసి సుమారు 25 గొర్రె పిల్లలను చంపివేసింది. గ్రామం నుండి తిరిగి వచ్చిన గొర్రెల కాపరులు మద్ధిల లచ్చయ్య సారిన కామయ్య దాసరి నారాయణ లు చనిపోయిన గొర్రె పిల్లను చూసి కన్నీలు మున్నీరు గా విలపించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్