E-PAPER

మాజీ ఎంపీటీసీ ఫులుగుజ్జు వెంకటేశ్వర్లు పరామర్శించిన ఎమ్మెల్సీ తాత మధుసూదన్

తిరుమలాయపాలెం నవంబర్ 29 (వై 7న్యూస్ )

మండల పరిధిలోని పిండిప్రోలు గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ పులుగుజ్జు వెంకటేశ్వర్లు శుక్రవారం అకస్మాత్తుగా పక్షవాతానికి గురి కావడంతో వెంటనే ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాత మధుసూదన్ టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు భాష బోయిన వీరన్న తిరుమలాయపాలెం సొసైటీ వైస్ చైర్మన్ చామకూరి రాజు పరికపల్లి చంద్రశేఖర్ ఉడుగుల శ్రీను టిఆర్ఎస్ మండల యూత్ నాయకులు చామకూరి శరత్ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్