మనోహరాబాద్ నవంబర్.22 వై సెవెన్ న్యూస్
మనోహరాబాద్ మండల సమాఖ్య కార్యాలయంలో 30 మందికి పేద నిరుపేదలకు ఆరువారాలకు సంబంధించిన కోడి పిల్లలను ప్రభుత్వం శంషాబాద్ లో ఉన్నటువంటి లోకల్ జాతి నాణ్యమైనటువంటి ఇవి ఆర్థికంగా ఎదగడానికి ఆదాయం పెంపొందించడానికి కోడి పిల్లలు పంపిణీ చేయడం జరిగింది. ఒక కోడి పిల్ల 110 రూపాయలు ఒక్కొక్క కోడి పిల్ల 400 గ్రాములు ఉన్నది 680 కోడి పిల్లలను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐకెపి ఏపీఎం పెంట గౌడ్ మరియు మహిళా సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు.
Post Views: 46