బీర్కూరు అక్టోబర్ 27 వై 7 న్యూస్ తెలుగు దినపత్రిక
బీర్కూరు మండల కేంద్రంలోని విలేకర్ల సమావేశంలో ఏ ఐ ఎస్ బీ ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర కమిటీ
ఏ ఐ ఎస్ బి ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బైరాపూర్ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రైవెట్ ఇంటర్,డిగ్రీ,పీజీ కళాశాలల యాజమాన్యలతో చర్చలు జరపాలని,రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం పీజుల బకాయిలు మొత్తం ఒకేసారి విడుదల చేయాలని,విద్యార్థుల చదువులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు.లేదంటే సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడిస్తామని, రాష్ట్ర ప్రభుత్వంపై మిలిటెంట్ పోరాటాలకు సిద్ధం అవుతామని, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడ వద్దని తెలిపారు
.
Post Views: 113









