మణుగూరు,అక్టోబర్28, వై 7 న్యూస్;
మణుగూరు పట్టణంలోని ఆదర్శనగర్ గ్రామంలో
మహబూబాబాద్ మాజీ ఎంపీ అజ్మీర సీతారాం నాయక్ ఇంటింటికి తిరుగుతూ బిజెపి సంక్షేమ పథకాలను వివరిస్తూ వారినీ భారతీయ జనతా పార్టీ సభ్యులుగా చేర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ పార్లమెంట్ కన్వీనర్ శ్రీనివాసరెడ్డి, పినపాక నియోజకవర్గం కన్వీనర్ పున్నం బిక్షపతి, సభ్యత్వ జిల్లా ఇంచార్జ్ శ్రీ వర్ధన్ రెడ్డి, బిజెపి నాయకులు పోడియం బాలరాజు, ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భోగి చందర్రావు , మణుగూరు పట్టణ అధ్యక్షులు లింగంపల్లి రమేష్, సీనియర్ నాయకులు ఈసాల వెంకటేశ్వర్లు, పినపాక మండల అధ్యక్షుడు దూలిపూడి శివప్రసాద్, పట్టణ ప్రధాన కార్యదర్శి బిర రమేష్, పల్లపు కిషోర్, తదితరులు పాల్గొన్నారు.
Post Views: 131