అశ్వారావుపేట,అక్టోబర్17 వై 7 న్యూస్
అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం గొర్రెగుట్ట గ్రామం లో ఆదివాసి హక్కుల పోరాట యోధుడు గోండి బొబ్బిలి కొమరం భీమ్ 84వ వర్ధంతి సందర్భంగా దమ్మపేట మండలం గొర్రెగుట్ట గ్రామం లో మహిళ శక్తి ఆద్వర్యం లో కొమరం భీమ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వారు మట్లాడుతూ గోండు బొబ్బిలి కొమరం భీమ్ నిజాం నిరంకుశత్వ పరిపాలన కి వ్యతిఖిరేకంగా పోరాటాలు చేస్తు జల్ -జంగల్ -జమీన్ అనే నినాధం లో అతని చివరి రక్తపు బొట్టు వరకు అలుపెరగకుండా దున్నేవానికే భూమి ధక్కాలని పోరాటం చేసి వీరమరణం పొందారు అని అన్నారు.ఈ కార్యక్రమం లో సోయం జయమ్మ,సున్నం.సరోజని,సోయం నాగమణి,సోయం సుశీల,సమితి రాధ,కుంజా.శ్రీవల్లి,కుంజా స్వప్న పాల్గొన్నారు
Post Views: 142









