వై 7 న్యూస్ పలాస
కాశీబుగ్గ లో 13 సంవత్సరాల మైనల్ బాలుడు చోరికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. గురువారం అర్ధరాత్రి దాటినా తరువాత వెంకటపద్మా ష్యూస్ షాప్ లో వెనుక డోర్ తాళ్లలు పగులగొట్టి లోపలికి చొరబడిన సంఘటన చోటు చేసుకుంది. కత్తి పట్టుకొని కాసేపు హల్ చల్ చేసాడు. క్యాష్ కౌంటర్ తేరిచి రూ 5వేలు దొంగిలించాడు. ఈ చోరీ దృశ్యం షాప్ లో ఉన్న c c కెమెరా లో రికార్డు అయింది. యజమాని పిర్యాదు తో కాశీబుగ్గ పోలీస్ లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Post Views: 105









