E-PAPER

అమ్మవారికి చీరకి బదులు ఫ్రాక్ వేసిన పూజారి

హైదరాబాద్,అక్టోబర్ 04 వై 7న్యూస్ ;

▪️హైదరాబాద్ లోని బోడుప్పల్ నిమిషాంబికా దేవాలయంలో ఓ పూజారి అమ్మవారికి చీరకి బదులు ఫ్రాక్ వేశాడు.

▪️దీనిపై భక్తులు పూజారిని ప్రశ్నించగా ” అమ్మవారు బాలా త్రిపుర సుందరి రూపంలోనే ఉంది. బట్టలు విప్పేసుకుని జుట్టు విరబోసుకుని లేదు ” అంటూ పూజారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

▪️పూజారి తీరుపై భక్తులు, స్థానికలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్