రంగారెడ్డి జిల్లా అక్టోబర్ 2 వై సెవెన్ న్యూస్
షాద్ నగర్: న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ అహ్మద్ మాస్టర్ (బ్రూస్ లీ ) ఆధ్వర్యంలో 155 వ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అహ్మద్ మాస్టర్ (బ్రూస్లీ )మాట్లాడుతూ గాంధీజీ స్వాతంత్ర సమరంలో కీలకపాత్ర వహించారని జాతిపిత మహాత్మా గాంధీ అడుగుజడలు,ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు పాటించాలని విద్యార్థి, విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 171









