నల్గొండ,సెప్టెంబర్24 వై7 న్యూస్ ప్రతినిధి;
నల్గొండ జిల్లా వ్యాప్తంగా నాణ్యతలేని వస్తువులను అతి తక్కువ ధరలకే వినియోగదారులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణ.మార్వాడి సభ్యులతో మాట్లాడే క్రమంలో జరిగిన సంఘర్షణ.లోకల్ వ్యాపారస్తుడికి గాయాలు…
ఇరుపక్షాల వారు స్థానిక టూ టౌన్ పిఎస్ లో ఫిర్యాదులు.కేసు నమోదు చేసుకుని విచారిస్తున్న టూ టౌన్ ఎస్ఐ రావుల నాగరాజు.మార్వాడీల ఆగడాలకు నిరసిస్తూ నల్లగొండ మొబైల్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం మొబైల్ షాపులు బంద్ ప్రకటన.భారీ ర్యాలీతో మంత్రి కోమటిరెడ్డి కలసి వినతి పత్రం అందజేసిన మొబైల్ యూనియన్ సభ్యులు.
Post Views: 102